ఏపీలోనూ వారికే పూర్తి జీతాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సి…